Monday, May 6, 2024

నగరంలో ఎన్‌సిబి సోదాలు.. ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

CBI arrests two more from Andhra Pradesh

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లోని ఓ ల్యాబ్‌లో ఆదివారం రాత్రి హైదరాబాద్, బెంగళూరు ఎన్‌సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఈ ల్యాబ్‌లో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో నిందితుల వద్ద నుంచి 3.25 కిలోల అల్ఫ్రాజోలం, రూ.12.75 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా బాలానగర్‌లో సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఎన్‌సిబి అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. నిందితుడు సుధాకర్ తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ల్యాబ్‌లో 2 నెలలుగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఎన్‌సిబి అధికారులు గుర్తించారు.

5 Arrested after NCB bust drug unit in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News