Sunday, May 12, 2024

రాష్ట్రంలో కొత్తగా 7646 పాజిటివ్‌లు

- Advertisement -
- Advertisement -

7646 Corona positive cases in Telangana

24 గంటల్లో 53 మంది మరణం
జిహెచ్‌ఎంసిలో 1441, జిల్లాల్లో 6245 మందికి పాజిటివ్
4,35,606కు చేరిన కరోనా కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 7646 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1441 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 99, భద్రాద్రి 114, జగిత్యాల 230, జనగామ 54, భూపాలపల్లి 55, గద్వాల 85, కామారెడ్డి 153, కరీంనగర్ 274, ఖమ్మం 212, ఆసిఫాబాద్ 106, మహబూబ్‌నగర్ 243, మహబూబాబాద్ 110, మంచిర్యాల 191, మెదక్ 137, మేడ్చల్ మల్కాజ్‌గిరి 631, ములుగు 36, నాగర్‌కర్నూల్ 198, నల్గొండ 285, నారాయణపేట్ 47, నిజామాబాద్ 330, పెద్దపల్లి 139, సిరిసిల్లా 139, రంగారెడ్డి 484, సంగారెడ్డి 401, సిద్ధిపేట్ 289, సూర్యాపేట్ 283, వికారాబాద్ 189,వనపర్తి 120, వరంగల్ రూరల్ 105, వరంగల్ అర్బన్ లో 152, యాదాద్రిలో మరో 184 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,35,606కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 3,55,618కి చేరింది. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 2261 మంది చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News