- Advertisement -
హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. కరోనాతో లక్షల మంది చనిపోయారు. కోవిద్19తో అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె దేశాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు, గుట్టలుగా పేరుకపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ 20 లక్షల మందికి సోకగా 1,26,758 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క అమెరికాలో కరోనా రోగులు సంఖ్య 6,14,246కు చేరుకోగా 26000 వేల మంది చనిపోయారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 11,510 మందికి సోకగా 394 మంది బలయ్యారు. తెలంగాణలో కరోనా బాధితులు సంఖ్య 644కు చేరుకోగా 18 మంది మరణించారు.
రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు | బాధితుల సంఖ్య | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|
మహారాష్ట్ర
|
2,684 | 259 | 178 |
ఢిల్లీ | 1,561 | 31 | 30 |
తమిళనాడు
|
1,204 | 81 | 12 |
రాజస్థాన్ | 1,005 | 147 | 11 |
మధ్య ప్రదేశ్
|
741 | 64 | 53 |
ఉత్తర ప్రదేశ్ | 660 | 50 | 8 |
గుజరాత్
|
650 | 59 | 28 |
తెలంగాణ
|
644 | 110 | 18 |
ఆంధ్రప్రదేశ్
|
483 | 16 | 9 |
కేరళ | 386 | 211 | 2 |
జమ్ము కశ్మీర్
|
278 | 30 | 4 |
కర్నాటక | 260 | 71 | 10 |
పశ్చిమ బెంగాల్
|
213 | 37 | 7 |
హర్యానా
|
198 | 55 | 3 |
పంజాబ్
|
184 | 27 | 3 |
బీహార్
|
66 | 29 | 1 |
ఒడిశా | 60 | 18 | 1 |
ఉత్తరాఖండ్
|
37 | 9 | – |
ఛత్తీస్ గఢ్
|
33 | 13 | – |
అస్సాం
|
32 | – | 1 |
హిమాచల్ ప్రదేశ్
|
32 | 12 | 2 |
ఝార్ఖండ్
|
27 | – | 2 |
ఛండీగఢ్
|
21 | 7 | – |
లడఖ్ | 17 | 12 | – |
అండమాన్ నికోబార్ దీవులు
|
11 | 10 | – |
గోవా
|
7 | 5 | – |
పుదుచ్చేరీ | 7 | 1 | – |
మణిపూర్
|
2 | 1 | – |
త్రిపుర
|
2 | – | – |
అరుణాచల్ ప్రదేశ్
|
1 | – | – |
దాద్రా నగర్ హవేలీ | 1 | – | – |
మేఘాలయ
|
1 | – | 11 |
మిజోరం
|
1 | – | – |
నాగాలాండ్
|
1 | – | – |
మొత్తం
|
11,510 | 1,365 | 394 |
దేశాలు | బాధితుల సంఖ్య | మృతులు | కోలుకున్నవారు |
---|---|---|---|
ప్రపంచం | 2,000,231 | 126,758 | 484,729 |
యుఎస్ఎ | 614,246 | 26,064 | 38,820 |
స్పెయిన్ | 174,060 | 18,255 | 67,504 |
ఇటలీ | 162,488 | 21,067 | 37,130 |
ఫ్రాన్స్ | 143,303 | 15,729 | 28,805 |
జెర్మనీ | 132,210 | 3,495 | 72,600 |
యుకె | 93,873 | 12,107 | N/A |
చైనా | 82,295 | 3,342 | 77,816 |
ఇరాన్ | 74,877 | 4,683 | 48,129 |
టర్కీ | 65,111 | 1,403 | 4,799 |
బెల్జీయం | 31,119 | 4,157 | 6,868 |
నెదర్లాండ్ | 27,419 | 2,945 | 250 |
కెనడా | 27,063 | 903 | 8,235 |
స్విట్జర్లాండ్ | 25,936 | 1,174 | 14,700 |
బ్రెజిల్ | 25,684 | 1,552 | 14,026 |
రష్యా | 21,102 | 170 | 1,694 |
పోర్చుగల్ | 17,448 | 567 | 347 |
ఆస్ట్రియా | 14,234 | 384 | 7,633 |
ఇజ్రాయిల్ | 12,046 | 123 | 2,195 |
ఇండియా | 11,555 | 396 | 1,362 |
ఐర్లాండ్ | 11,479 | 406 | 77 |
స్వీడన్ | 11,445 | 1,033 | 381 |
దక్షిణా కోరియా | 10,591 | 225 | 7,616 |
పెరూ | 10,303 | 230 | 2,869 |
జపాన్ | 8,100 | 146 | 853 |
చిలీ | 7,917 | 92 | 2,646 |
ఈక్వెడర్ | 7,603 | 369 | 696 |
పోలాండ్ | 7,202 | 263 | 618 |
రోమానియా | 6,879 | 351 | 1,051 |
నార్వే | 6,623 | 139 | 32 |
డెన్మార్క్ | 6,511 | 299 | 2,515 |
ఆస్ట్రేలియా | 6,440 | 63 | 3,598 |
సిజెక్ | 6,141 | 161 | 642 |
పాకిస్థాన్ | 5,988 | 107 | 1,446 |
మెక్సికఓ | 5,399 | 406 | 2,125 |
సౌదీ అరేబియా | 5,369 | 73 | 889 |
ఫిలిఫైన్స్ | 5,223 | 335 | 295 |
- Advertisement -