Sunday, May 5, 2024

వైట్‌హౌస్‌ను ఖాళీ చేసిన ట్రంప్..

- Advertisement -
- Advertisement -

 Donald Trump leaves White House

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వైట్ హౌస్ ను ఖాళీ చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ దంపతులు వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాలోని సొంత నివాసానికి బయల్దేరారు. కాగా, రాత్రి పదిన్నర గంటలకు అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే, బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ గైర్హాజరు కానున్నారు.  ఇక, ట్రంప్ చివరి రోజున 73 మందికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించారు. మ‌రో 70 మందికి శిక్ష‌ను త‌గ్గించిన‌ట్లు వైట్‌హౌజ్ పేర్కొన్న‌ది.

 Donald Trump leaves White House

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News