Monday, May 6, 2024

సిగరెట్ కావాలని అడిగి…. చైన్ లాక్కెళ్లాడు….

- Advertisement -
- Advertisement -

Chain snatching

 

రాచకొండ: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిదిలోని చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మహిళ మెడలో నుంచి మూడు తులాల మంగళ సూత్రానికి అపహరించారు. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు లో మల్లికార్జున్ నగర్ కాలనీలో కనకదుర్గ కిరణం షాపులో మహిళా వస్తువులు అమ్ముతుండగా. గుర్తు తెలియని వ్యక్తి చిన్న గోల్డ్ సిగరెట్ కావాలని అడిగాడు..  ఆమె సిగరెట్ ఇస్తుండగా ఆమె మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని లాక్కొని వెళ్ళాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News