Sunday, May 12, 2024

హాలియా సభకు బయల్దేరిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR public meeting in Haliya

నాగార్జునసాగర్ : సాగర్ నియోజకవర్గం హాలియా బహిరంగసభకు సిఎం కెసిఆర్ బుధవారం బయల్దేరారు. యాచారం వద్ద టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వాహనం ఆపి కెసిఆర్ వారికి అభివాదం తెలిపారు. కాసేపట్లో సిఎం హాలియా సభకు చేరుకుంటారు. సభకు వచ్చే వారిని మాస్క్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ప్రచారం రేపటితో ముగియనుంది. ఉప ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం 5గంటల వరకు సమయం ఉంది. ఈ నెల 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.

CM KCR public meeting in Haliya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News