Monday, May 6, 2024

జీడిమెట్లలో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Jeedimetla fire accident

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ట్ ల్యాబ్స్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని మహిళ మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News