Sunday, May 5, 2024

కోమటి చెరువు పై సంగీత జల దృశ్యం ఆవిష్కృతం..

- Advertisement -
- Advertisement -

Komati cheruvu

సిద్దిపేట: నీటిలోనే వీడియో కనపడే గొప్ప సందర్భంగా మన కోమటి చెరువు కనువిందు కానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పై ప్రజలకు మరో కొత్త అందాన్ని అందించిందని పేర్కొన్నారు. కోమటి చెరువు పై లేజర్ లైట్ అండ్ మ్యూజికల్ ఫౌంటెన్ షో కొత్త అందాన్ని తీసుకొచ్చింది. కోమటి చెరువు పై మరో కొత్త అందం రావడంతో మెరుపులు రానున్నాయి. నేడు కోమటి చెరువు పై మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. మ్యూజిక్ తో పాటు వీడియోతో కలర్ ఫుల్ గా విరజిల్లే విద్యుత్ కాంతులతో కోమటి చెరువు వేదిక కానుందన్నారు.

Komati Cheruvu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News