Monday, April 29, 2024
Home Search

జీడిమెట్ల - search results

If you're not happy with the results, please do another search

జీడిమెట్ల డివిజన్ లో కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ గోస - శ్రీశైలం అన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల డివిజన్ లోని శ్రీనివాస్...
Corona found in China ice cream samples

జీడిమెట్లలో కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రంపై పోలీసుల దాడి

హైదరాబాద్: జీడిమెట్లలో కల్తీ ఐస్‌క్రీమ్‌ను తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ బ్రాండ్ పేరుతో ప్రాణాంతక రసాయనాలతో ఐస్‌క్రీమ్ తయారీ చేశారు. ఐస్‌క్రీమ్ కేంద్రం నిర్వాహకుడు ఫిరోజ్‌ను పోలీసులు అరెస్టు చేసి...
Jeedimetla bride suicide

జీడిమెట్లలో నవ వధువు ఆత్మహత్య

జీడిమెట్ల: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ప్రాంతం చింతల్ లోని శ్రీసాయి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గురువారం ఉదయం నవ వధువు శైలజ రెండో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది....
Gutka packets worth Rs.10 lakh seized in Jeedimetla

జీడిమెట్లలో రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మండలం షాపూర్ నగర్ మార్కెట్ లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  విజయ అనే వ్యక్తి నుంచి దాదాపు...
Huge fire broke out in Jeedimetla

జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

జీడిమెట్ల: హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీధర్ బయోటెక్ రసాయన పరిశ్రమలో ఐదు రియాక్టర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప...
Sexual assault on girl who ran away from shelter home

జీడిమెట్లలో బ్యూటీషియన్‌పై అత్యాచారం

హైదరాబాద్: మేకప్ స్టూడియా పెట్టిస్తానని నమ్మించి ఓ వ్యక్తి బ్యూటీషియన్‌పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం తన పుట్టినరోజు కావడంతో సంజీవ్ రెడ్డి...
Road accident in Medchal district: Three killed

జీడిమెట్లలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

మేడ్చల్: నగరంలోని జీడిమెట్ల టిఎస్ఐఐసి కాలనీలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ట్యాంకర్ బైకును వెనకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని అంజనేయులుగా...
Fire accident in Mailardevpally

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. సంచుల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. విపరీతమైన పొగ కమ్మేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో...
Two killed in road accident at Khammam

జీడిమెట్ల పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం షాపూర్‌నగర్‌లో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం...

జీడిమెట్లలో నోట్లో గుడ్డలు కుక్కి మెకానిక్ హత్య

  మేడ్చల్: మెకానిక్ నోట్లో గుడ్డలు కుక్కి రాడ్లతో కొట్టి చంపిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీరేందర్ కుమార్ అనే వ్యక్తి గణేష్ నగర్‌లో...

జీడిమెట్లలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి..

హైద‌రాబాద్: జీడిమెట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం హెచ్ఎంటీ ప్రాంతంలో ఓ వ్య‌క్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన సాయికుమార్‌(35) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్నాడు. మార్నింగ్...
Fire accident in Jeedimetla industrial area

జీడిమెట్లలో అగ్నిప్రమాదం…. (వీడియో)

మేడ్చల్: హైదరాబాద్ శివారు ప్రాంతంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాసెన్స్ ల్యాబ్ -కెమికల్ కంపెనీలో నాలుగు రియక్టర్లు పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు...
fire accident at union bank in annavaram

జీడిమెట్లలో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ట్ ల్యాబ్స్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని మహిళ మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా...
fire accident in jeedimetla industrial area

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో మాటలార్పుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...

జీడిమెట్ల సిఅండ్‌డి ప్లాంట్‌ను ప్రారంభించనున్న కెటిఆర్

హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలు, శిధిలాలను రీ సైక్లింగ్ చేసేందుకు జీడిమెట్లలో నిర్మించిన సి అండ్‌డి వేస్ట్ ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించనున్నారు....
TSRTC Employees Concerns at Jeedimetla bus depot

జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన..

కుత్బుల్లాపూర్‌: జీడిమెట్ల బస్ డిపో వద్ద టిఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. డ్రైవర్లు, కండక్టర్ లను విధులకు హజరవాల్సిందిగా జీడిమెట్ల డిపో మేనేజర్ ఆదేశించడంతో సుమారు 200 మంది ఉద్యోగులు విధులకు...
fire accident in jeedimetla industrial area

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.  షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు చెలరేగి పక్కన...
Police seized PDS rice in Cyberabad

పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఎస్‌ఓటి, జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3,800 కిలోల...

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...బీహార్ రాష్ట్రానికి...
Medchal Jeedimetla

అసహజ శృంగారం చేయనివ్వలేదని హత్య

మేడ్చల్: అసహజ శృంగారం చేయనివ్వలేదని ఓ వ్యక్తిని స్వలింగ సంపర్కుడు మద్యం సీసాతో దాడి చేసి చంపేసిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

Latest News