Saturday, April 27, 2024

నటుడు అమిర్ ఖాన్ తల్లికి గుండెపోటు

- Advertisement -
- Advertisement -

Aameer's mother Zeenat

ముంబై: బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తల్లి జీనత్ హుసైన్‌కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని పంచగని నివాసంలో అమిర్ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా, గుండెపోటుతో జీనత్ పడిపోయారు. దాంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం ఇంకా అందాల్సి ఉంది. అమిర్ ఖాన్ చిత్ర నిర్మాత తాహీర్ హుసైన్ కుమారుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News