Tuesday, May 14, 2024

పండంటి పాపకు జన్మనిచ్చిన హరితేజ..

- Advertisement -
- Advertisement -

Actress Hariteja blessed with baby girl

హైదరాబాద్: టాలీవుడ్ లో పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి హ‌రితేజ సోమవారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విష‌యాన్ని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా హ‌రితేజ తెలియ‌జేసింది. 2015లో హ‌రితేజ దీపక్ ను వివాహం చేసుకుంది.కాగా, హరితేజ మొదట పలు విజయవైంతమైన సీరియల్స్ లో నటించింది. తర్వాత ప‌లు టీవీ షోల‌కు యాంక‌రింగ్ చేసి గుర్తింపు పొందింది.దీంతో హరితేజకు బాస్ సీజ‌న్ సీజన్లో అవకాశం వచ్చింది. ఈ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హరితజకు వరుసగా సినిమా అఫర్లు వచ్చాయి. అఆ, యూ ట‌ర్న్, అర‌వింద స‌మేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా నటించి ఫేమస్ అయ్యింది.

Actress Hariteja blessed with baby girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News