Sunday, May 12, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఆయా పార్టీల నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారని ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం క్యాంపు కార్యాలయంలో కంగ్టి మండలంలోని తుర్కవడ్‌గాం కాగ్రెస్‌కి చెందిన దిలీప్, సోమనాథ్‌ల ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండూవా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బసప్ప, రాజప్ప, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News