Tuesday, May 14, 2024

సిజెఐ చొరతోనే హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ కేంద్రం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Arbitration Center launched in Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినందుకు సిజెఐ ఎన్‌వి రమణకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిజెఐ చొరవతో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ప్రారంభం సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. అంతర్జాతీయ వివాల పరిష్కారానికి వేదికగా ఆర్బిట్రేషన్ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు, మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News