Wednesday, May 1, 2024

వైవిధ్యమైన సినిమా

- Advertisement -
- Advertisement -

‘నాట్యం’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాపర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పరిచయం అవుతున్నారు. ఆమె తన డాన్స్, హావభావాలు, నటనను అద్భుతంగా పండించారు. ఈ సినిమాలో తొలి సాంగ్ ‘నమఃశివాయ’ను శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన, సంధ్యారాజు, దర్శకుడు రేవంత్ కోరుకొండ్, యాక్టర్ కమట్ కామరాజు తదితరులు ‘నాట్యం’ సినిమా కోసం పడ్డ కష్టం అసాధారణమని కొనియాడారు. ఇలాంటి ఓ వైవిధ్యమైన సినిమాను, పాటలను ఈ తరానికి అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు.

Balakrishna launched ‘Natyam’ movie song

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News