Friday, April 26, 2024

మసాజ్ సెంటర్ లో విదేశీ అమ్మాయితో వ్యభిచారం..

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: నగరంలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. మసాజ్ సెంటర్ స్పా పేరుతో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. మహదేవపుర ప్రాంతంలోని హూడీలో నిర్వహిస్తున్న స్పా సెంటర్ లో విదేశీ యువతులతో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వ్యభిచారం రొంపి నుంచి ఆరుగురు మహిళలను కాపాడారు. ముగ్గురు స్పా నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Bengaluru Police Raid on Spa Centers in koramangala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News