Home తాజా వార్తలు ‘క్రాక్’ టీజర్: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్..

‘క్రాక్’ టీజర్: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్..

 

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తే మాస్ మహారాజా రవితేజ కమ్ బ్యాక్ అనేలా ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ చేస్తున్న మాస్ ఎంటర్ టైన్మెంట్ మూవీ ఇదే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 8న విడుదల కానుంది.

Krack Movie Teaser released