Friday, May 3, 2024

‘భళా తందనాన’ షూటింగ్ పూర్తి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. ఈ సినిమాలో కేథరిన్ ట్రెస్సా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ బుధవారం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ పోస్టర్ ను చూస్తుంటే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.  చైతన్య దంతులూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా, శ్రీవిష్ణు నటించిన ‘అర్జున ఫల్గుణ’ సినిమా ఈనెల డిసెంబర్ 31న విడుదల కాబోతోంది.

Bhala Thandanana movie shoot wrapped up

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News