Friday, May 17, 2024

బిజెపి తుది జాబితా విడుదల….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తుది జాబితా విడుదల చేసింది. 14 మందితో కూడిన జాబితాను బిజెపి అధిష్టానం విడుదల చేసింది.
1. నాంపల్లి – రాహుల్ చంద్ర
2. మదిర- విజయరాజు
3. నర్సంపేట- కె పుల్లారావు
4. అలంపూర్- మేరమ్మ
5. వనపర్తి- అనుఘ్నా రెడ్డి
6. దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి
7. కంటోన్మెంట్- గణేష్ నారాయణ్
8. చాంద్రాయణగుట్ట- మహేందర్
9. మేడ్చల్-సుదర్శన్ రెడ్డి
10. సంగారెడ్డి- దేశ్‌పాండే రాజేశ్వర్ రావు
11. బెల్లంపల్లి-ఎమాజీ
12.పెద్దపల్లి-దుగ్యాల ప్రదీప్
13.శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్
14. మల్కాజ్‌గిరి-రామచంద్రరావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News