Friday, April 26, 2024

న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్న సైనికులు(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్) దళాలు ఒకరోజ ముందే 2020 కొత్త సంవత్సరం సంబరాలను జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్ లోని ఆర్ఎస్ పుర సెక్టార్ లో మిలటరీ దళాలు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జవాన్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది జవాన్లు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, అక్టోబర్ లో 72వ బెటాలియన్ కు చెందిన జవాన్లు కూడా దీపావళీ వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా జవాన్లు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వీట్లు పంచుకున్నారు.

BSF Jawans Celebrate New Year 2020 in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News