Monday, May 6, 2024

కొత్తగా పెళ్లైన జంట కారులో…. నదిలో కొట్టుకపోతూ

- Advertisement -
- Advertisement -

Car flood in river at Jharkhand

 

రాంఛీ: ఝార్ఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నవ వధువు, వరుడు తన ఇంటికి వెళ్తుండగా మలయా నదిలో వాళ్ల కారు వరదల్లో కొట్టుకొనిపోయింది. వరదలో కారు అర కిలోమీటరు కొట్టుకపోయిన తరువాత స్థానికులు గమనించి కారుకు తాడు కట్టి బయటకు లాగారు. దీంతో స్థానికులు కారులో పెళ్లైన కొత్త జంటతో పాటు మరో ఇద్దరిని బయటకు తీశారు. స్థానికులకు కారులో ఉన్నవారు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కాపాడకపోతే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News