Monday, April 29, 2024

సెల్ వినియోగదారులకు సెల్ బే బంపర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Cellbay bumper offer for customers

హైదరాబాద్: సెల్ బే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సెల్ ఫోన్ వినియోగదారులు జరిపే విక్రయాలకు బహుమతులను ప్రకటించింది. సెల్‌బేలో అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయని, ఏ కంపెనీ మొబైల్ కొనుగోలు చేసినా బహుమతి ఉంటుందని సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. అదేవిధంగా ఎక్సేంజ్ ఆఫర్‌తో పాటు స్మార్ట్ సర్వీసెస్, జిరో శాతం ఫైనాన్స్ తదితర సౌకర్యాలు అందిస్తున్నామని ఆయన వివరించారు. రియల్‌మి, ఎంఐ, వివో, సామ్‌సంగ్, వన్‌ప్లస్ ఒపో,ఐ ఫోన్‌లను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక బహమతలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈక్రమంలో సెల్‌బే మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చెయిన్ సందర్భంగా శనివారం మధ్యహ్నం 2 గంటలకు హైటెక్ సిటీలోని ట్రిడెంట్ హోటల్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు సెల్‌బే మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుహాస్ నల్లచెరు, హెచ్‌ఆర్ మార్కెటింగ్ సంజన, సెల్‌బే వైస్ ప్రసిడెంట్ క్రిష్ణప్రసాద్‌లు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News