Saturday, May 11, 2024

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ ఫ‌స్ట్ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:యంగ్ హీరో కార్తికేయ, లావణ్య‌ త్రిపాఠి హీరోహీరోయిన్ గా న‌టిస్తోన్న చిత్రం న‌టిస్తోన్న ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణలో బ‌న్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కౌశిక్ పెగ‌ళ్ల పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సోమవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ చనిపోయిన డెడ్ బాడీలను స్మ‌శానానికి తీసుకెళ్లే వాహన డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం అలనాటి హీరోయిన్ ఆమ‌ని ముఖ్య పాత్రలో న‌టిస్తోంది.

Chaavu Kaburu Challaga movie glimpse released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News