Friday, April 26, 2024

తొలి 6జి ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

- Advertisement -
- Advertisement -

china launched world's first 6G satellite

బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగాత్మక 6జి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. షాంక్షి ప్రావిన్స్ లోని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనితో పాటు 12 ఇతర ఉపగ్రహాలను నింగిలోకి పంపింది చైనా. ఆరవతరం కమ్యూనికేషన్లకు అవసరమైన హైస్పీడ్ టెక్నాటజీని, ఇతర కీలకాంశాలను ఈ సాటిలైట్ ద్వారా చైనా పరీక్షిస్తుంది. పంటలు, విపత్తులపై పర్యవేక్షణ, కార్చిచ్చు నివారణకు అవసరమైన సాంకేతికే పరిజ్ఞానం కూడా  ఇందులో ఉన్నట్టు చైనా వెల్లడించింది.

china launched world’s first 6G satellite

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News