Saturday, April 27, 2024

బ్ర‌ద‌ర్స్ డే: అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్..

- Advertisement -
- Advertisement -

Chiranjeevi shares throwback pic on brother's day

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన సోదరులతో దిగిన అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. సోమవారం బ్ర‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో దిగిన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తోడ బుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్ర‌ద‌ర్స్ డే’ అని చిరు ట్వీట్ చేశారు. ఈ ఫోటలో చిరంజీవి పవన్ ను ఎత్తుకోగా, పక్కనే ఉన్న నాగబాబుపై చెయ్యి వేసి చిరు నవ్వుతో దర్శనమిచ్చాడు పవన్.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Chiranjeevi shares throwback pic on brother’s day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News