Friday, April 26, 2024

డిసిపిలతో నగర సిపి వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

City CP Anjani Kumar video conference with DCPs

హైదరాబాద్: నగరంలోని సెంట్రల్ జోన్ పోలీసులతో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సమీక్ష సమావేశమయ్యారు. బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసిపిలతో మాట్లాడారు. పెండింగ్ కేసులు, పిడి యాక్ట్ రౌడీషీటర్ల ఆగడాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జాయింట్ సిపిలు ఎఆర్ శ్రీనివాస్, రమేష్, విశ్వప్రసాద్, డిసిపిలు కల్మేశ్వర్, గజారావు భూపాల్, ఎసిపిలు పాల్గొన్నారు.

City CP Anjani Kumar video conference with DCPs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News