Saturday, April 27, 2024

అంబేద్కర్ కు సిఎం కెసిఆర్ నివాళులు

- Advertisement -
- Advertisement -

CM KCR pays tribute to Ambedkar

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. అటు తెలంగాణ భవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నివాళులర్పించారు.

CM KCR pays tribute to Ambedkar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News