Tuesday, May 14, 2024

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR wishes Diwali to telangana people

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాంధ‌కారం తొలగించే విజ్ఞాన‌పు వెలుగును దీపావళి ప్రసాదించాలన్నారు. అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రతి ఇంటిలోగిలిలో కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని సిఎం పేర్కొన్నారు.

CM KCR wishes Diwali to telangana people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News