Sunday, May 12, 2024

కర్నాటకలో వాడిపోయిన కమలం… కాంగ్రెస్ 501 స్థానాల్లో విజయం

- Advertisement -
- Advertisement -

Congress won in Karnataka assembly elections

బెంగళూరు: కర్నాటకలో స్థానిక ఎన్నికలలో బిజెపికి ఎదురుగాలి వీచింది. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలలో బిజెపి ఘోర పరాజయం పాలైంది. 20 జిల్లాల్లో 58 అర్బన్ లోకల్ బాడీలలో 1184 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 501 స్థానాలలో గెలుపొంది తొలి స్థానంలో ఉంది. బిజెపి 433 స్థానాలలో విజయం సాధించి సెకండ్ స్థానంలో ఉంది. జెడిఎస్ 45 స్థానాలు, స్వతంత్య్ర, చిన్న పార్టీల నుంచి 205 గెలుపొందినట్లు కర్నాటక ఎన్నికల అధికారి వెల్లడించాడు. 2023లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘోర పరాజయం తప్పదని కాంగ్రెస్ నేతలు జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News