Saturday, April 27, 2024

తొర్రూర్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

మహబూబాబాద్: కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తొర్రూర్ బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వెనుక కానిస్టేబుల్ చెట్టుకు ఉరేసుకున్నాడు.  కానిస్టేబుల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. విధులలో ఒత్తిడికా?  లేక కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అని తెలియాల్సి ఉంది.

Constable commit suicide in thorur in mahabubabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News