Friday, April 26, 2024

దేశాల వారిగా కరోనా వివరాలు…. మృతులు@ 3.67 లక్షలు

- Advertisement -
- Advertisement -

Country wise corona cases in the world

 

ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 60.45 లక్షలకు చేరుకోగా 3.67 లక్షల మంది మృత్యువాతపడ్డారు.  కరోనా కేసుల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ తొమ్మిదోవ స్థానంలో ఉంది. అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. అమెరికాలో 17.93 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 1.04 లక్షల మంది మృతి చెందారు. అమెరికాలోని న్యూయార్క్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. న్యూయార్క్ లో కరోనా రోగుల సంఖ్య 3.77 లక్షలు కాగా 30 వేల మంది చనిపోయారు. అమెరికాలోని న్యూ జెర్సీ, ఇల్లినాయిస్, కాలిఫోర్నియా నగరాలలో లక్షకు పైగా కేసులున్నాయి. బ్రెజిల్ లో కరోనా రోగుల సంఖ్య 4.68 లక్షలకు చేరుకోగా 28 వేల మంది మృతి చెందారు. ప్రపంచంలో కరోనా నుంచి 26.71 లక్షల మంది కోలుకోగా 30 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.  భారత్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 1.74 లక్షలకు చేరుకోగా దాదాపుగా ఐదు వేల మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ముంబయిలో నగరంలో లక్ష కరోనా కేసులు ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశాల వారిగా కరోనా వివరాలు:

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News