Friday, April 26, 2024

దేశాల వారిగా కరోనా వివరాలు….

- Advertisement -
- Advertisement -

Country wise covid cases

 ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 62.67 లక్షలకు చేరుకోగా 3.74 లక్షల మృతి చెందారు. ఒక్క అమెరికాలోనే 18.37 లక్షల మంది కరోనా బారినపడగా లక్ష మంది చనిపోయారు. దీంతో అమెరికా కరోనా కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్ (5.14 లక్షలు), రష్యా(4.05 లక్షలు), స్పెయిన్ (2.86 లక్షలు), బ్రిటన్ (2.74 లక్షలు), ఇటలీ(2.32), ఇండియా (1.90 లక్షలు), ఫ్రాన్స్ (1.88 లక్షలు), జెర్మనీ(1.83 లక్షలు), పెరూ(1.64 లక్షలు) దేశాలు ఉన్నాయి. భారత్ లో ఇదే రకంగా కరోనా కేసులు పెరిగితే మే-15 వరకు నాలుగో స్థానంలో ఉంటుంది.

దేశాల వారిగా కరోనా వివరాలు:

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News