Thursday, May 16, 2024

గచ్చిరోలిలో ఉప సర్పంచ్‌ను హత్యచేసిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

Deputy Sarpanch killed by Naxals

నాగపూర్: మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా గ్రామ ఉపసర్పంచ్ రామ తలండిని నక్సల్స్ హత్య చేశారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఎట్టపల్లి తాలూకా బుర్గి గ్రామం వద్ద శనివారం రాత్రి 10.30 గంటలకు ఈ హత్య జరిగింది. గత పదేళ్లుగా ఉప సర్పంచ్‌గా ఉంటున్న ఆయనను ఎందుకు హత్య చేశారో కారణాలు తెలియవలసి ఉందని పోలీసులు చెప్పారు.

Deputy Sarpanch killed by Naxals in Gadchiroli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News