Thursday, May 16, 2024

మంత్రి పేర్నినానితో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం..

- Advertisement -
- Advertisement -

Distributors meet with Minister Perni Nani

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం రాష్ట్ర మంత్రి పేర్నినానితో సమావేశమయ్యారు. సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్ల సమస్యలపై మంత్రితో చర్చిస్తున్నారు. ఎపిలో సినిమా టికెట్ ధరలపై తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు థియేటర్లు ముతపడుతున్నాయి. ఇంత తక్కువ టికెట్ ధరలతో తాము థియేటర్లను నడుపలేమని యాజమాన్యాలు స్వచ్ఛందంగా థియేటర్లను మూసేస్తున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే డిస్ట్రిబ్యటర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీలైనంత త్వరగా ఈ సమస్య పరిస్కారించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈరోజు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు.

Distributors meet with Minister Perni Nani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News