Monday, April 29, 2024

పునరుద్ధరణీయ ఇందన వనరులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: పునరుద్దరణీయ ఇందన వనరులను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. మంగళవారం తన చాంబర్లో ఈనెల 20వరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇందన వనరుల అభివృద్ది సంస్ద నిర్వహిస్తున్న ఇందన పొదుపు వారోత్సవాలపై గోడ పత్రికను విడుదల చేశారు. ఆసందర్బంగా మాట్లాడుతూ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సోలార్ నెట్ మీటర్ ఇంటిపై నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40శాతం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని అందురు ఉపయోగించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మేనేజర్ వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.

Energy saving weekly wall poster launched by Collector Sharman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News