Friday, May 3, 2024

ఎంత బావుందో…

- Advertisement -
- Advertisement -

Entha baavundo song release from Gunde katha vintara

కమేడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండే కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ‘ఎంత బావుందో’ అనే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ మెలోడీ సాంగ్‌కి మసాలా కాఫీ సంగీతాన్ని సమకూర్చగా కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. కృష్ణ జెకె, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News