Friday, April 26, 2024

గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at Gandhi Hospital

హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం గాంధీ దవాఖానాలో ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో దవాఖానాలోని రోగులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Fire breaks out at Gandhi Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News