Saturday, April 27, 2024

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో లో ఆర్టీసీ బస్సు దగ్ధం (వీడియో)

- Advertisement -
- Advertisement -

Fire broke out in RTC bus in Jangaon

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌ : జ‌న‌గామ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో శుక్ర‌వారం సాయంత్రం ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులో ఆక‌స్మాత్తుగా మంట‌లంటుకున్నాయి. అప్ర‌మత్త‌మైన డ్రైవ‌ర్ త‌క్ష‌ణ‌మే ప్ర‌యాణికుల‌ను దించేశారు. హ‌న్మకొండ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జరిగింది. బ‌స్సు మంట‌ల్లో పూర్తిగా కాలిపోయింది. ప్ర‌మాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.

Fire broke out in RTC bus in Jangaon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News