Friday, May 3, 2024

కప్ప కడుపులో వెలుగుతున్న లైట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జంతువులు చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ కప్ప తన కడుపులో లైట్ వెలుగుతుంది. కప్ప కడుపులో లైట్ ఎలా వెలుగుతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు గ్రాఫిక్స్‌మోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పగటి పూట కాకుండా రాత్రి సమయంలో తీశారు. కప్ప మిణుగురు పురుగు మింగి ఉంటుందని దాని పొట్టలో లైట్ వెలుగుతుంది. ఇప్పుడు కప్ప సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేచర్ ఈజ్ లిట్ అనే ట్విట్టర్ పేజీలో  91 వేల మంది వీక్షించగా 5300 మంది లైక్ చేశారు.

 

https://twitter.com/NaturelsLit/status/1304129916695273472

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News