Wednesday, May 8, 2024

‘జి2’ను మొదలెట్టిన అడివిశేష్..

- Advertisement -
- Advertisement -

అడివి శేష్ ‘జి2’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో 5 అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్‌ను నిర్మించారు. క్రిస్ప్ సూట్ ధరించిన అడివి శేష్ అందరిని ఆకట్టుకున్నారు.

తన దేశం కోసం పోరాడటానికి ఇండియా వెలుపల మిషన్‌లో ఉన్న గూఢచారి కథ ఇది. బనితా సంధు హీరోయిన్ గా నటిస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News