Monday, May 6, 2024

9 నెలల గర్భిణికి బదులు 7 నెలల గర్భిణికి ఆపరేషన్.. బిడ్డ మృతి

- Advertisement -
- Advertisement -

Gandhi-Hospital

 

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో ఓ గర్భిణికీ చేయాల్సిన ఆపరేషన్ ను డాక్టర్లు మరో గర్భిణికీ చేశారు. తొమ్మిది నెలల గర్భిణి భవానీకి చేయాల్పిన ఆపరేషన్ ఏడు నెలల గర్భిణి సమతకు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ మృతి చెందగా, బ్లెడ్ బ్లీడింగ్ కావడంతో సమత ప్రాణాపాయ స్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలి  కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకొని ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Gandhi Hospital Doctors Operation 7 months pregnant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News