Thursday, May 16, 2024

గండిపేట్ గేట్లు ఎత్తివేత: మూసీ పరివాహక వాసులకు హెచ్చరికలు..

- Advertisement -
- Advertisement -

Gandikota Reservoir Two Gates Opened 

రంగారెడ్డి: గత మూడు నాలుగు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తుండడంతో నగరంలోని గండిపేట్ జెలాశయనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జలమండలి అధికారులు గండిపేట్ రెండు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులను కూడా అధికారులు అనుమతించడం లేదు.

Gandikota Reservoir Two Gates Opened 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News