Monday, October 14, 2024

నిజామాబాద్ లో యువతిపై అత్యాచారయత్నం..

- Advertisement -
- Advertisement -

 Gang Rape attempt on Girl in Nizamabad

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. నలుగురు యువకులు మద్యంమత్తులో ఓ యువతిపై దాడి చేసి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువతి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సదరు యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 Gang Rape attempt on Girl in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News