Friday, April 26, 2024

లొట్టిపోయి బాటిలొచ్చె!

- Advertisement -
- Advertisement -

Gita worker fitted plastic bottles to the palm tree

మొగుళ్లపల్లి: తాటి వనంలో ఏ చెట్టు గెలను చూసినా సాధారణంగా మట్టిలొట్లు కనిపిస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ గీత కార్మికుడు తాటిచెట్టు గెలకు ప్లాస్టిక్ బాటిళ్లను అమర్చాడు. మట్టిలొట్టికి బదులు కూల్‌డ్రింక్, వాటర్ బాటిళ్లను ఏర్పాటు చేయడం అటుగా వెళ్లేవారందరినీ ఆకర్షిస్తోంది.

Gita worker fitted plastic bottles to the palm tree

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News