Tuesday, April 30, 2024

ప్రాణ హాని ఉందని గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Global hospital chairman complaint

హైదరాబాద్: తనకు ప్రాణ హాని ఉందంటూ గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ డా. రవీంద్రనాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాము చెప్పినట్లు ఆస్తులు పంచకపోతే అంతు చూస్తామంటూ తన అల్లుడు సూర్యతేజ్, వియ్యంకుడు రాజారావు బెదిరిస్తున్నరంటూ రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News