Tuesday, May 21, 2024

కోఠిలో కరోనా కలకలం.. గోకుల్ చాట్ యజమానికి పాజిటీవ్

- Advertisement -
- Advertisement -

Gokul Chat Shop

హైదరాబాద్‌ః నగరంలో కోఠిలోని గోకుల్ చాట్‌లో కరోనా కలకలం రేపింది. గోకుల్ చాట్ షాప్ యజమానికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో అధికారులు షాప్‌ను మూసివేయించారు. షాప సిబ్బందిని అంతా క్వారంటైన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈరోజు వరకు గోకుల్ చాట్ షాప్‌లో విక్రయాలు జరిగాయి. ఈ సమయంలో వండలమంది గోకుల్ చాట్ కు వచ్చినట్లు గుర్తించారు. దీంతో గత రెండు రోజులు షాప్‌కు వచ్చినవారి వివరాలను అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Gokul Chat Shop Owner infected with Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News