Saturday, May 4, 2024

గోల్ఫ్ సూపర్‌స్టార్ టైగర్ ఉడ్స్ కారు బోల్తా

- Advertisement -
- Advertisement -

Golf super star tiger woods car roll over

 

న్యూయార్క్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ ఉడ్స్ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఉడ్స్ ఒక్కరే కారులో ఉన్నాడు. మంగళవారం ఉదయం 7.12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. కారు బోల్తా పడగానే బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉడ్స్‌ను కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు ఉడ్స్ కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News