Saturday, May 4, 2024

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..

- Advertisement -
- Advertisement -

Heavy Rain Alert for Coastal AP 

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తీరం వెంబడి 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలు నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Heavy Rain Alert for Coastal AP 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News