Saturday, May 18, 2024

పాన్ ఇండియా మూవీ

- Advertisement -
- Advertisement -

Hero Vishal new movie launched

 

యాక్షన్ హీరో విశాల్ , మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎనిమి’ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్ కుమార్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాల్ హీరోగా మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్ కుమార్ మరో సినిమాను నిర్మించబోతున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్లు గురువారం ప్రకటించారు. విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News