Saturday, May 4, 2024

స్టాలిన్ అల్లుడు ఇంట్లో ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

I-T Dept Raids on DMK Chief MK Stalin's Son-In-Law

 

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న వేళ చెన్నైలోని ఐటి దాడులు జరుగుతున్నాయి. డిఎంకె అధినేత స్టాలిన్ అల్లుడు సబరీసన్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఐటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో భారీ మొత్తంలో డబ్బులు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News