Wednesday, December 4, 2024

మయన్మార్ రెడ్‌క్రాస్‌కు భారత్ 10 లక్షల డోసులు అందజేత

- Advertisement -
- Advertisement -

India 10 lakh doses of Covid vaccines to Myanmar Red Cross

నెపిడా (మయన్మార్): భారత్‌లో తయారైన 10 లక్షల టీకా డోసులను భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా బుధవారం మయన్మార్ రెడ్‌క్రాస్‌కు అందజేశారు. మయన్మార్ ప్రజలు కరోనాతో పోరుకు సహాయంగా ఇవి అందజేశారు. ష్రింగ్లా రెండు రోజుల పర్యటనకు ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా మయన్మార్ పాలక వర్గానికి చెందిన జనరల్ మిన్ హ్లయాంగ్ నేతృత్వం లోని అడ్మినిస్ట్రేషన్ కౌన్సిలుతో చర్చలు జరిపారు. మయన్మార్‌కు మానవతా సహాయ కార్యక్రమాలు, భారత్‌మయన్మార్ సరిహద్దు సమస్యలు, రాజకీయ పరిస్థితి, తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News